Meeseva Operators Recruitment:
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి కొత్తగా మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇప్పటికే 4525 మీసేవ కేంద్రాలు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల 1500 గ్రామాల్లో మాత్రమే మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేశారు కావున మిగిలిన అన్ని గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుకు సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
ఈ నేపథ్యంలో దాదాపు 8200 కు పైగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు వీటికి సంబంధించిన అర్హతలు,ఎంపిక విధానం పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
AP వాలంటీర్ రిక్రూట్మెంట్ అప్డేట్
Meeseva Operators Recruitment Qualification:
మీసేవ ఆపరేటర్ పోస్టులకు అర్హతను ఇంటర్మీడియట్ గా నిర్ణయించడం జరిగినది ఆ గ్రామానికి చెందిన వారికి అక్కడే మీసేవ ఏర్పాటు చేయడానికి అన్ని సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది.
Meeseva Operators Recruitment అర్హతలు:
- మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఈ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
- మొదటి ప్రాధాన్యత మహిళలకే ఇస్తున్నట్టు సమాచారం రావడం జరిగినది.
- వీటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి
- ముందుగా వీటికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ రుణాలు మంజూరు చేస్తుంది మీసేవ కేంద్రాలు ఏర్పాటు అయిన తరువాత నెలనెలా 24 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- 30 రోజులపాటు వీటికి సంబంధించిన శిక్షణ కూడా మహిళలకు అందించడం జరుగుతుంది.
How to Apply Meeseva Operators Recruitment:
మీసేవ ఆపరేటర్ గా దరఖాస్తు చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలో వీటికి సంబంధించిన నియమ నిబంధనలు రావడం జరుగుతుంది ఆగస్టు 15వ తేదీ లోపల ఈ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు