రాష్ట్రంలో ఆర్టీసీ లో భారీగా 3035 ఉద్యోగాలు భర్తీ | TSRTC 3035 Jobs Recruitment | Latest RTC Jobs in Telugu

TSRTC 3035 Jobs Recruitment:

తెలంగాణ లో భారీగా ఆర్టీసీ లో 3035 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలను 3 శాఖల ద్వారా ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని TGPSC,TGPLRB మరియు వైద్య శాఖ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన ఎంపిక విధానం,అర్హతలు,అప్లై విధానం ఇచ్చాము చూడండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగ భారీ సంస్థ:

టీజీఎస్ ఆర్టీసీలో 335 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ కొలువులు భర్తీ ప్రక్రియ పై సంస్థ దృష్టి సారించింది.

TGSRTC Jobs

TSRTC 3035 Jobs Recruitment అర్హతలు:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ,బీటెక్,డిప్లమా,ఐటిఐ చేసిన వారికి ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.

పర్మనెంట్ ఇంటి నుండి చేసే పని

30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

12th అర్హత తో ఇంటి నుండి పని

ఖాళీల వివరాలు:

ఇందులో మొత్తం ఖాళీల వివరాల 3035 ఉన్నాయి శాఖల వారీగా ఈ విధంగా ఉన్నాయి

  • 2000 డ్రైవర్ పోస్టులు 
  • 743 శ్రామిక్ పోస్టులు
  • 84డిప్యూటీ సూపర్డెంట్ (ట్రాఫిక్)
  • 114 డిప్యూటీ సూపర్డెంట్ (మెకానికల్)
  • 25 ట్రాఫిక్ మేనేజర్ 
  • 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 
  • 23 అసిస్టెంట్ ఇంజనీర్ 
  • 11 సెక్షన్ ఆఫీసర్ 
  • 6 అకౌంట్ ఆఫీసర్  
  • 7 మెడికల్ ఆఫీసర్ 
  • 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్

telangana jobs dept

భర్తీ విధానం:

ఈ TSRTC 3035 Jobs Recruitment ఉద్యోగాలను మొత్తం మూడు శాఖల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తున్నారు TGPSC,TGSLRB మరియు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వీటిని భర్తీ చేస్తున్నారు మార్గదర్శకాలు మరియు నోటిఫికేషన్లు భర్తీ త్వరలో చేయనున్నారు.

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!