AP Volunteers Latest Update:
వాలంటీర్ వ్యవస్థ పైన రాష్ట్ర ప్రభుత్వం సానుకూల స్పందన తెలిపింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంఎల్ఏ శివప్రసాద్ అడిగిన వాలంటీర్ వ్యవస్థ గురించి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పందించారు ఈ వ్యవస్థ కొనసాగింపు ఉంటుంది అని వెల్లడించారు.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
వాలంటీర్ జీతం పెంపు:
వాలంటీర్లు జీతం కూడా 10 వేల పెంపు ప్రతిపాదనల ప్రభుత్వం వద్ద ఉన్నాయి అని వాలంటీర్లు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు అని త్వరలోనే జీతం పెంపు ఉంటుంది అని వెల్లడించారు.
ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల
ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ
పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఈ AP Volunteers Latest Update వాలంటీర్లకు ఒక ఉపశమనం గా బావించ వచ్చు వాలంటీర్ పేరును సేవక్ గా మార్చే అవకాశం ఉంది అలాగే 100 ఇళ్లు ఒక వాలంటీర్ కు కేటాయించే ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేస్తా ఉంది.
వాలంటీర్ నియామకాలు:
ఆంధ్రప్రదేశ్ లో 70 వేలకు పైగా వాలంటీర్ల ను నియమించాల్సిన అవసరం ఉంది కావున ప్రభుత్వం ఈ నియామకాలు పూర్తి చేస్తే చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మంత్రి గారు దీని పైన ఇంకా స్పందించ లేదు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు