AP లో 5000 ఉద్యోగాలు భర్తీ | AP 5000 Mega Jobs Mela 2024 | Latest AP Jobs Update Telugu

AP 5000 Mega Jobs Mela 2024:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ కాకినాడ జిల్లాలో ఖాళీలను భర్తీ చేయుటకు. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 5000 పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు,వయస్సు,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.

AP 5000 Mega Jobs Mela 2024 Details:

ఈ ఉద్యోగాలను కాకినాడ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామాలో ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

AP DET

AP 5000 Mega Jobs Mela 2024 Posts:

ఇందులో 6 కంపెనీలు టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్సకన్, టీవీఎస్, భారత్ ఫైనాన్స్ లిమిటెడ్ లాంటి సంస్థల్లో లో 5000 ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Qualification:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని తెలియజేశారు. 

AP లో భారీగా ఉద్యోగాలు భర్తీ

5531 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్

AP 5000 Mega Jobs Mela 2024 Age:

వీటికి సంబంధించిన వయస్సు ఒక్కసారి మనం గమనిస్తే 18 నుండి 35 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 16,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.

Interview Details:

వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలను  మోడల్ కెరీర్ సెంటర్,డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్,కాకినాడ జిల్లాలో నిర్వహిస్తారు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

AP 5000 Mega Jobs Mela 2024:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

More Details & Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!