AP Jobs Mela 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నుండి AP Jobs Mela 2024 ద్వార ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన ఈ జాబ్ మేళా 4 జిల్లాల్లో ఉంది ఇందులో 2350 పోస్టులు భర్తీ చేస్తున్నారు మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి కావున అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనండి.
AP Jobs Mela Companies:
ఈ జాబ్ మేళాను 5 మరియు 6 సెప్టెంబర్ 2024 న నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం 11 కంపెనీలు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నాయి ఈ కంపెనీలలో amazon ,Hetiro, పేటియం, సీనర్జీస్, నవత ట్రాన్స్పోర్ట్, Flipkart లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉండడం జరిగింది.
AP Jobs Mela 2024 Qualification:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 10th/ఇంటర్/ITI/డిప్లొమా/డిగ్రీ చేసిన అభ్యర్థులు వుంటే సరిపోతుంది కావున ఈ అర్హత ఉంటే అభ్యర్థులు వెంటనే జాబ్ మేళాలో పాల్గొనండి.
More Jobs:
ఫుడ్ డిపార్టుమెంటు లో భారీగా జాబ్స్
జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
రైల్వే శాఖలో భారి నోటిఫికేషన్ వచ్చింది
AP Jobs Mela 2024 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు 40 సంవత్సరాల వరకు ఇంటర్వ్యూ నందు హాజరు కాగలరు కొన్ని ఉద్యోగాలకు కొంత తక్కువ గరిష్ట వయసు ఉంటుంది అది మీరు నోటిఫికేషన్ నందు చూసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళండి.
AP Jobs Mela Salary:
ఈ పోస్టులకు జీతం 11 వేల నుండి 25 వేల వరకు ఉండడం జరుగుతుంది కావున మీకు ఏ జీతం సంబంధించిన ఉద్యోగం కావాలంటే మీకు అర్హతను వాటికి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి.
AP Jobs Mela Interview:
ఈ జాబ్ మేళా మొత్తం నాలుగు జిల్లాల నిర్వహిస్తున్నారు ఆ జిల్లాల వివరాలు కాకినాడ,శ్రీకాకుళం, అనకాపల్లి మరియు తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లాలో 5 మరియు 6 సెప్టెంబర్ ఉదయం పది గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు మీకు అర్హతలు ఉంటే వెంటనే ఇంటర్వ్యూ అడ్రస్ నోటిఫికేషన్ లింక నందు చూసుకొని హాజరు అవ్వండి.
AP Jobs Mela Apply:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు మరియు పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది పూర్తి వివరాలను చూసి వెంటనే అప్లై చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు