AP AIIMS Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి గ్రూప్ A,B,C పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఇందులో లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అటెండర్, అసిస్టెంట్ పోస్టులు భక్తి చేస్తున్నారు 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ తాజా ఉద్యోగలకు సంబంధించి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥 Income Tax డిపార్ట్మెంట్లో పదవ తరగతి అర్హత ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను AIIMS మంగళగిరి వారు భర్తీ చేస్తున్నారు అన్ని పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
పోస్టుల వివరాలు:
ఈ AP AIIMS Recruitment 2024 ద్వారా గ్రూప్ A,B,C పోస్టులు భర్తీ చేస్తారు ఆ పోస్టుల వివరాలు చూసుకుంటే ఇందులో మెడికల్ ఆఫీసర్, ప్రోగ్రామర్, స్టోర్ కీపర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండర్, స్టెనోగ్రాఫర్,క్లర్క్ లాంటి పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగులకు 10 అక్టోబర్ 2024 నుండి 10 నవంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష 25 డిసెంబర్ 2024న నిర్వహిస్తారు అందులో ఎంపికైన అభ్యర్థులకు 15 జనవరి 2025న ఇంటర్వ్యూ ఉంటుంది.
జీతం:
ఇందులో భర్తీ చేసే మూడు క్యాటగిరి ఉద్యోగాలకు మొదటి నెల నుండి జీతం ఈ విధంగా ఉంటుంది.
- గ్రూప్ A పోస్టులకు :56,100/-
- గ్రూప్ B పోస్టులకు :44,900/-
- గ్రూప్ C పోస్టులకు :19,900/-
పైన తెలిపిన జీతం కేవలం బేసిక్ పే మాత్రమే అన్ని అలవెన్సులు కలిపి జీతం ఎక్కువగా రావడం జరుగుతుంది.
వయస్సు:
ఈ AP AIIMS Recruitment 2024 మీరు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన విధంగా వయస్సు ఉండాలి.
- గ్రూప్ A పోస్టులకు: కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి.
- గ్రూప్ B పోస్టులకు: కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు ఇస్తారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే క్రింద ఇచ్చిన విద్య అర్హత ఉండాలి.
- గ్రూప్ A పోస్టులకు: సంబంధిత రంగంలో మాస్టర్ డిగ్రీ లేదా బీఎస్సీ డిగ్రీ ఉండాలి
- గ్రూప్ B పోస్టులకు: సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమా చేసి ఉండాలి
- గ్రూప్ C పోస్టులకు: పదవ తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ AP AIIMS Recruitment 2024 మీరు ఎంపిక అవ్వాలంటే కింద తెలిపిన విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- మొదట రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ నందు మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుంది.
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగంలో తీసుకుంటారు
దరఖాస్తు విధానం:
ఈ AP AIIMS Recruitment 2024 కు దరఖాస్తు చేయడానికి ఫీజు చెల్లించి ఆన్లైన్లో క్రింద తెలిపిన విధంగా దరఖాస్తు చేయాలి.
- మొదట AIIMS మంగళగిరి సందర్శించాలి.
- అందులో రిక్రూట్మెంట్ సెక్షన్లో నాన్ ఫ్యాక్టరీ పోస్టులకు సంబంధించిన లింక్ ఓపెన్ చేయాలి.
- అక్కడ ఇచ్చిన ఆన్లైన్ ఫారం మొత్తం నింపిన తర్వాత ఫీజు ఏదైనా అడిగితే చెల్లించి సబ్మిట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు చేసే లింకు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
3 thoughts on “AP లో అన్ని జిల్లాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు | AP AIIMS Recruitment 2024 | AP Govt Jobs | Latest Jobs Telugu”