AP Police Job Vacancies:
ఆంధ్రప్రదేశ్ లో భారీగా పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీని ఎప్పుడు చేస్తారు అని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. పోలీసు ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. 6500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా పార్టీ ప్రక్రియ పూర్తి కాలేదు. భారీగా ఖాళీలు కూడా ఏర్పడడం జరిగింది ప్రస్తుతం వచ్చిన తాజా సమాచారం చూసుకుంటే.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
AP Police Jobs Update:
RTI ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 19,999 ఖాళీలు ఉన్నాయని వీటిని భర్తీ చేయడం లేదంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఈ వివరాలను విచారించిన ధర్మసనం ఈ పోస్టుల భర్తీ కొరకు ఏం చర్యలు తీసుకున్నారు అఫీడబిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. పోలీసు ఉద్యోగాల భర్తీని పర్యవేక్షించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది దాన్ని అమలు చేయాల్సిందేనని పేర్కొంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేయడం జరిగింది.
🔥ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
AP Police ఉద్యోగాలు గత ఐదు సంవత్సరాలుగా పార్టీ చేయలేదు 6500 పోస్టులు నోటిఫికేషన్ విడుదలైన ప్రిలిమ్స్ పరీక్ష మాత్రమే పూర్తయింది వాటి భర్తీ ప్రక్రియ రానున్న ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హోంమంత్రి అనిత గారు వెల్లడించారు. ఈ పోస్టులను పక్కన పెడితే భారీగా ఖాళీలు ఉన్నాయి వాటిపైన హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మూడు వారాల తర్వాత తెలిసే అవకాశం ఉంది చాలామంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల కోసమే సిద్ధమవుతున్నారు. వారందరికీ ఉద్యోగాలు రావాలంటే నోటిఫికేషన్లు విడుదల కావాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ AP Police ఖాళీలు హైకోర్టు ఆదేశాల అనుసారం భర్తీ చేస్తారని కోరుకుందాం.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
2 thoughts on “AP పోలీస్ శాఖలో 19,999 ఉద్యోగ ఖాళీలు | AP Police Job Vacancies | AP Police Recruitment Update”