AP Ration Dealer Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లో భారీగా రేషన్ దుకాణాల్లో పనిచేయడానికి రేషన్ డీలర్ల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం 500 పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీటికి 18 నుండి 40 సంవత్సరాల అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయగలరు. ఇంటర్ అర్హత ఉంటే చాలు ప్రతినెల 30,000/- వరకు జీతం కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ప్రస్తుతం విడుదలైన ఈ AP Ration డీలర్ ఖాళీలు అన్నమయ్య, కర్నూల్ మరియు తెనాలి జిల్లాల సంబంధించిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 500 రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంటర్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP రెవెన్యూ డివిజన్ పరిదిలో 308 పోస్టులు
జీతం:
ప్రతి నెల జీతం కమిషన్ కలిపి 30,000/- వరకు రావడం జరుగుతుంది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
కావాల్సిన పత్రాలు:
దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన ధ్రువ పత్రాలు సమర్పించాలి.
- 10th, ఇంటర్ మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్
- అప్లికేషన్ ఫారం
🔥AP లో కొత్తగా PRO ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి క్రింది అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Ration డీలర్ పోస్టుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
Thanks for job information