AP Sainik School Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కలికిరి లో ఉన్న సైనిక్ స్కూల్ నందు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో మెడికల్ ఆఫీసర్, PGT, TGT, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ జాబ్స్ భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ అన్నమయ్య జిల్లా కలికిరి లో ఉన్న సైనిక్ స్కూల్ వారు విడుదల చేశారు కాంట్రాక్ట్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ Sainik School నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో మెడికల్ ఆఫీసర్, PGT, TGT, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
వీటికి దరఖాస్తు చెయ్యాలంటే పోస్టులు అనుసరించి 10+2/ డిగ్రీ/ బీటెక్/ పీజీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు.
జీతం:
పోస్టులు అనుసరించి 58,500 నుండి 73,200/- వరకు జీతం రావడం జరుగుతుంది.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయసు ఉండాలి. వయసు సడలింపు ఎవరికి లేదు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
ముఖ్యమైన తేదీలు:
ఈ Sainik School ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే 26 డిసెంబర్ 2024 నుండి 10 జనవరి 2025 వరకు అవకాశం కల్పించారు. ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుము:
OC, BC అభ్యర్థులు 500/- మిగిలిన అభ్యర్థులు 250/- ఫీజు DD తీయాలి. ప్రిన్సిపాల్,సైనిక్ స్కూల్ పేరు పైన DD తీసి అప్లికేషన్ ఫారం తో పాటు పంపించాలి.
కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉంటే సర్టిఫికెట్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వచ్చే అప్లికేషన్స్ ఆధారంగా ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు
🔥పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని కలికిరీ సైనిక్ స్కూల్ కు 10 జనవరి లోపు పంపించండి
Notification PDF – Click Here
Official Website – Click Here
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
2 thoughts on “AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ | AP Sainik School Recruitment 2024 | AP kalikiri Sainik School Jobs ”