NPCIL Recruitment 2024:
ప్రముఖ విద్యుత్ శాఖ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) సంస్థ నుండి 300 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయుటకు వయస్సు 18 నుండి 26 సంవత్సరాలు మధ్య ఉండాలి. ITI, డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥AP మంత్రుల పేషిల్లో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) వారు విడుదల చేశారు ఇందులో 300 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 26 సంవత్సరాలు ఉండాలి. SC, ST వారికి 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చెయ్యడానికి ITI, డిప్లొమా, డిగ్రీ విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
జీతం:
ఈ ఉద్యోగాలు మీకు లభిస్తే ప్రతి నెల జీతం 9000/- లభిస్తుంది ట్రైనింగ్ లో ఆ తరువాత పెంచుతారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ NPCIL పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి 27 డిసెంబర్ నుండి 21 జనవరి వరకు అవకాశం ఇచ్చారు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥AP జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసి అర్హత ఉన్న వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చెయ్యండి.
ఇటువంటి విద్యుత్ శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “కరెంట్ ఆఫిస్ లో 300 పోస్టులు భర్తీ | NPCIL Recruitment 2024 | Latest Govt Jobs in Telugu”