AP Employment Office Job Mela:
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఉపాధి ఆఫీసు వారు 1100 భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి. జాబ్ మేళా 9 జనవరి 2025 న సత్యసాయి జిల్లా ధర్మవరం నందు ఉంటుంది నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని జాబ్ మేళా హాజరు అవ్వండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥కరెంట్ ఆఫీసుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను Employment ఆఫీస్ శ్రీ సత్య సాయి జిల్లా వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 1100 వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు జాబ్ మేళా 9 జనవరి 2025న CNB ఫంక్షన్ హాల్ ధర్మవరం శ్రీ సత్య సాయి జిల్లా నందు నిర్వహిస్తారు అభ్యర్థులు సర్టిఫికెట్స్ మరియు Resume తీసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.
🔥AP మంత్రుల పేషిల్లో ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 10,000/- నుండి 32,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు.
కావాల్సిన పత్రాలు:
ఇంటర్వ్యూ హాజరు అయ్యే అభ్యర్థులు క్రింద తెలిపిన పత్రాలు తీసుకొని వెళ్ళండి.
- రెజ్యూమ్
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- ఆధార్ కార్డు
- స్టడీ సర్టిఫికెట్స్
దరఖాస్తు రుసుము:
ఎవరు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు.
🔥హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
అందరు అభ్యర్థులు ఉచితంగా క్రింద ఇచ్చిన లింకు ద్వారా దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Employment ఆఫీస్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “ఏపీ ఉపాధి ఆఫీస్ లో 1100 పోస్టులు భర్తీ | AP Employment Office Job Mela | Latest AP Jobs | AP Govt Jobs Mela”