AP Latest Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సరం రోజున కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో భారీగా 244 ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను కొత్తగా ప్రారంభించే మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ప్రతి జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల అవుతోంది ప్రస్తుతం మరో జిల్లా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఉపాధి ఆఫీస్ ద్వారా 1100 పోస్టులు
ఉద్యోగ భర్తీ సంస్థ:
ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటిని ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు 12 కేటగిరి లో 64 ఉద్యోగాలు మరియు ప్రభుత్వ హాస్పిటల్ నందు 24 కేటగిరి లో 180 పోస్టులు మొత్తం 24 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇందులో భర్తీ చేసే పోస్టులు చూసుకుంటే ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, లాబ్ టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్, ఫార్మసిస్ట్, స్టోర్ కీపర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మొదలైన పోస్టులు ఉన్నాయి.
🔥కరెంట్ ఆఫీసుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు పదవ తరగతి, ఐటిఐ, డిగ్రీ మరియు ఇతర అర్హతలకు ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలు మీకు లభిస్తే 15,000/- నుండి 54,060/- వరకు జీతం లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ AP 2025 సంవత్సరం లో విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు చేయుటకు 31 డిసెంబర్ 2024 నుండి 10 జనవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి 2025 లోపు పూర్తి చేస్తారు.
🔥AP మంత్రుల పేషిల్లో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం విద్యా అర్హతలోని మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు విడుదల చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్నా అభ్యర్థులు కింద అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని అందులో తెలిపిన విధంగా DD రూపంలో ఫీజు చెల్లించి కావాల్సిన పత్రాలు అన్ని జత చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయానికి నేరుగా కానీ పోస్ట్ ద్వారా గాని అప్లికేషన్ పంపించాలి.
ఇటువంటి AP Latest Jobs 2025 కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
2 thoughts on “AP లో మరో భారీ రిక్రూట్మెంట్ | AP Latest Jobs 2025 | Latest Jobs in AP | Junior Assistant Jobs ”