CBSE Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ అయినా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వారు 212 జూనియర్ అసిస్టెంట్ మరియు సూపరింటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం మనకు వస్తే హైదరాబాద్ మరియు విజయవాడ కార్యాలయం నందు పని చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP జాబ్స్ క్యాలెండర్ 2025 సమాచారం
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేశారు ఇందులో 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మరియు 142 సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉంటే చాలు సూపరింటెండెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు.
🔥AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
ఉద్యోగం మీకు లభిస్తే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 35,000/- మరియు సూపరింటెండెంట్ పోస్టులకు 50,0000/- లభిస్తుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
🔥AP ఉపాధి ఆఫీస్ ద్వారా 1100 పోస్టులు
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి UR, OBC, EWS అభ్యర్థులు 800/- ఫీజు చెల్లించాలి SC ,ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాల పూర్తి సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.
కావాల్సిన పత్రాలు:
దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన ధ్రువ పత్రాలు సిద్ధంగా ఉంచండి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- విద్యార్హత ధ్రువపత్రాలు
- సిగ్నేచర్
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
🔥కరెంట్ ఆఫీసుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది
ఇటువంటి విద్యా శాఖ CBSE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
1 thought on “విద్యా శాఖలో 212 పోస్టులు భర్తీ | CBSE Recruitment 2025 | Junior Assistant Jobs 2025 Telugu”