AP Forest Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని ప్రకటించింది అందులో భాగంగా జనవరి 12వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు అందులో 691 అటవీ శాఖ ఉద్యోగాలు ఉంటాయని వాటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు పూర్తి సమాచారం చూసుకుంటే.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥విద్యా శాఖలో భారీగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ AP Forest డిపార్ట్మెంట్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు భర్తీ చేస్తారు ఇందులో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి అర్హత చాలు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉండాలి.
🔥AP లో భారీగా కొత్త ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
జీతం:
ఈ ఉద్యోగానికి ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 30,000/- రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు అలాగే అటవీశాఖ వారు ఐదు కిలోమీటర్లు నడక నిర్వహించి అందులో ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
🔥AP జాబ్ క్యాలెండర్ సమగ్ర సమాచారం.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అని సమాచారం జనవరి 12 న విడుదల అయ్యే జాబ్ క్యాలెండర్ నందు తెలుస్తుంది పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి చూడండి.
ఇటువంటి AP Forest డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
Tq your opportunity