AP Staff Nurse Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లోని హెల్త్ మెడికల్ మరియు కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వారు 266 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నాలుగు జోన్ల పరిధిలో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP అటవీ శాఖలో 691 పోస్టులు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు సంబంధించి ముఖ్యమైన తేదీలు పరిశీలిస్తే
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 1 జనవరి 2025 చివరి తేది 15 జనవరి 2025.
- దరఖాస్తులు కాశీలను 17 జనవరి నుండి 23 జనవరి వరకు చేస్తారు.
- మెరిట్ లిస్ట్ 24 జనవరి 2025 విడుదల చేస్తారు
- ఫైనల్ మెరిట్ లిస్ట్ 29 జనవరి 20 న ఉంటుంది.
- డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం 31 జనవరి 2025 లోపు ఇస్తారు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
నేను నోటిఫికేషన్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 266 స్టాఫ్ నర్స్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు అన్ని జిల్లాల పరిధిలో ఉద్యోగాలు ఉన్నాయి.
- జోన్ 1 – 72
- జోన్ 2 – 68
- జోన్ 3 – 44
- జోన్ 4 – 82
🔥విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
ఈ Staff Nurse ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 25,000/- ఇస్తారు ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం అనుభవం మరియు విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥AP జాబ్ క్యాలెండర్ సమగ్ర సమాచారం
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలను మొత్తం నాలుగు జోన్లుగా విభజించడం జరిగింది జోన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ఆ నోటిఫికేషన్ అందు దరఖాస్తు రుసుము మరియు దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి అనే పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేయడానికి సంబంధించిన లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
Application & Zone Wise Notification
ఇటువంటి Staff Nurse ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ సంక్షేమ శాఖలో 266 పోస్టులు భర్తీ | AP Staff Nurse Recruitment 2025 | AP HM & FW Recruitment 2025”