APPSC Jobs Calendar 2025:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి 2686 పోస్టులతో అధికారికంగా జాబ్స్ క్యాలెండర్ విడుదల కావడం జరిగింది ఇందులో ఇప్పటికే విడుదలైన కొన్ని నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు మరియు విడుదల కాబోయే కొత్త నోటిఫికేషన్ లో తేదీలు మరియు ఏ నోటిఫికేషన్ ఏ నెలలో విడుదల చేస్తారు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సంక్షేమ శాఖ 266 పోస్టులు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్లు అన్ని APPSC ద్వారా భర్తీ చేస్తారు 2025 సంవత్సరంలో విడుదల కాబోయే నోటిఫికేషన్ల వివరాలు చూసుకుంటే.
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 691
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 100
- జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ -7
- అగ్రికల్చర్ ఆఫీసర్ -10
- మున్సిపల్ శాఖలో -11
- హార్టికల్చర్ ఆఫీసర్ -02
పై తెలిపిన నోటిఫికేషన్ల తో పాటు మరికొన్ని ఇతర పోస్టులు మరియు ఇప్పటికే విడుదలైన గ్రూప్ 2, గ్రూప్ 1 మొదలైన పోస్టుల పరీక్ష తేదీలు విడుదల చేశారు మొత్తం 2686 పోస్టులు భర్తీ చేస్తారు.
🔥ఏపీ అటవీ శాఖలో 691 పోస్టులు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అన్ని అర్హతలకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉద్యోగాలు ఉంటాయి కావున పూర్తి నోటిఫికేషన్లు చూసి ప్రిపేర్ అవ్వండి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ ఇప్పటికే ఏపీపీఎస్సీ వెబ్సైట్ నందు ఉంచడం జరిగింది వాటిని డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవ్వండి.
🔥విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నందు 250/- చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ వివరాలు:
ఈ నోటిఫికేషన్లు జనవరి 12 న అధికారికంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు ఇప్పటికే డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల కావడం జరిగింది వాటి సమాచార క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి చూడండి.
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి
I want to job informrtion in my mobile
Join our what’s app group or telegram group