AP EDCIL Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ అయిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వారు 255 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వారు దరఖాస్తు చేయవచ్చు వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఉద్యోగం లభిస్తే జీతం 50,000/- వరకు రావడం జరుగుతుంది పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 1 జనవరి నుండి 10 జనవరి 2025 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్న వారు ఈ తేదీలలో దరఖాస్తు చేయండి.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(EDCIL) వారు విడుదల చేశారు ఇందులో 255 మెంటల్ హెల్త్ కేర్ కౌన్సిలర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥జిల్లా కోర్టులో 332 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే సైకాలజీ విభాగంలో MA/ MSC అర్హత ఉన్న వారు అర్హులు కనీస 2.5 సంవత్సరాలు అనుభవం కూడా ఉండాలి.
జీతం:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే 50,000/- వరకు జీతం చెల్లిస్తారు ఇస్తారా ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP హై కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ అర్హత మరియు అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP EDCIL ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
4 thoughts on “ఏపీ విద్యా శాఖలో 255 పోస్టులు భర్తీ | AP EDCIL Recruitment 2025 | AP Govt Jobs | Latest Jobs in Ap”