City Police SPO Jobs 2025:
తెలంగాణ సిటీ కమిషనర్ పరిధిలో 191 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ బలగాలు, రిటైర్ అయిన పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేయుటకు అర్హులు. 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సొంత రాష్ట్రంలో ఫుడ్ డిపార్ట్మెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి జనవరి 25 సాయంత్రం 5 గంటల లోపల చివరి తేది గా నిర్ణయించడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను హైదరాబాద్ సిటీ కమిషనర్ పరిధిలో విడుదల చేశారు ఇందులో 191 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥4576 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 61 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు ఉండదు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు ఎవరికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా డాక్యుమెంట్స్ మరియు అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలు ఇస్తారు.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం 26,000/- చెల్లిస్తారు ఇతర ఇటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥AP సహకార బ్యాంకులో 251 పోస్టులు భర్తీ
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు 25 జనవరి సాయంత్రం ఐదు గంటల లోపు SPO ఆఫీస్, సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, పెట్ల బురుజు కార్యాలయం కు మీ దరఖాస్తు పంపించాలి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి SPO ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “సిటీ పోలీస్ విభాగంలో 190 SPO పోస్టులు | City Police SPO Jobs 2025 | Latest Jobs Telugu”