AP Secretariat RTGS Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం లో ఉండే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) నుండి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే మీ వివరాలు మెయిల్ ద్వారా పంపించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ 11 జనవరి విడుదల కావడం జరిగింది దరఖాస్తు చేయుటకు 25 జనవరి 2025 చివరి తేదీ.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) వారు విడుదల చేశారు ఇందులో 66 వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 10+2/ డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలు మీకు లభిస్తే 30,000/- నుండి 75,000/- వరకు జీతం ఉంటుంది ఇతర ఎటువంటి అలవెన్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ పోస్టులు.
దరఖాస్తు విధానం:
25 జనవరి లోపు మీ వివరాలను క్రింద తెలిపిన మెయిల్ కు మీ Resume ను వెంటనే పంపండి పూర్తి నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది.
Email: jobs-rtgs@ap.gov.in
Full Details Video:
ఇటువంటి AP RTGS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP రాష్ట్ర సచివాలయంలో RTGS ఉద్యోగాలు | AP Secretariat RTGS Recruitment 2025”