NIPER Technical Assistant Jobs 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER) హైదరాబాద్ నుండి నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి 12th/ ఇంటర్/ డిగ్రీ అర్హత ఉండాలి 18 నుండి 45 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి
ఇటువంటి NIPER ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 23 వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER) వారు విడుదల చేశారు ఈ సంస్థ హైదరాబాద్ లో ఉంది ఇందులో వివిధ టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, లైబ్రరీ అసిస్టెంట్ లాంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.
🔥HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 12th/ ఇంటర్/ డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST వారికి 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
🔥AP వెల్ఫేర్ శాఖలో కొత్త ఉద్యోగాలు
జీతం:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 32,000/- లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే అప్లికేషన్ ఫీజు పోస్టులు వారీగా 500/- నుండి 1000/- వరకు ఉండడం జరిగింది. కేటగిరి వారీగా ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
కావాల్సిన పత్రాలు:
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- ఫోటో
- సిగ్నేచర్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి NIPER ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.