AP Protection Officer Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 6 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Protection Officer ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింకు ద్వారా.
🔥Emails పంపడం వస్తే ఇంటి నుండి పని.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 28 జనవరి 2025 నుండి 6 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు.
🔥AP లో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలు
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు PG అనేది సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా హ్యూమన్ రైట్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొదలైన సబ్జెక్టుల్లో అర్హత ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
ఈ AP Protection Officer ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 44,023/- ఇస్తారు ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయడం కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉండాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మీ విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని వాటితో పాటు మీ విద్యా అర్హత మరియు అనుభవం సర్టిఫికెట్స్ జత చేసి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, తూర్పుగోదావరి జిల్లా వారికి 6 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించండి.
ఇటువంటి AP Protection Officer ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.