AP MRO Jobs 2025:
ఆంధ్రప్రదేశ్లో మండల రెవెన్యూ ఆఫీసర్/ తహసీల్దార్ పోస్టులు 250 ఖాళీలు ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులను త్వరలో APPSC ద్వారా నియామకాలు చేయనున్నారు కేవలం డిగ్రీ అర్హతతో 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
ఇటువంటి AP MRO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥భారీగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఉద్యోగ సమాచారం:
ఈ నోటిఫికేషన్ APPSC గ్రూప్ 2 ద్వారా డిప్యూటీ MRO ఖాళీలు భర్తీ చేసి ప్రమోషన్ లో తహసీల్దార్ పోస్టులు ఇస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో 250 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఈ ఖాళీల వల్ల ప్రస్తుతం పని చేస్తున్న తహసీల్దార్ ల పైన అధిక పని భారం ఉంటున్నట్లు సమాచారం అలాగే ఈ ఏడాది చివరి నాటికి ఈ ఖాళీల సంఖ్య 350 వరకు పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు కేవలం ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST, BC, EWS వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥ఇంటర్ అర్హత తో సచివాలయం అసిస్టెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
ఏపీపీఎస్సీ ద్వారా మొదట ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసే ఉద్యోగాలు ఇస్తారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 60,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
నోటిఫికేషన్ వివరాలు:
ప్రస్తుతం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ పైన తాజా సమాచారం విడుదల చేయడం జరిగింది ఆ సమాచారం వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP MRO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “ఏపీ లో 250 MRO పోస్టులు భర్తీ | AP MRO Jobs 2025 ”