BHEL Recruitment 2025:
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) సంస్థ వారు 650 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 125 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, 100 టెక్నీషియన్ అప్రెంటిస్, 430 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి BHEL ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి
🔥భారీగా డేట ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 4 ఫిబ్రవరి 2025 నుండి 19 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) వారు విడుదల చేశారు ఇందులో వివిధ ఉద్యోగాలు మొత్తం 650 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు సంబంధిత విభాగంలో ITI లేదా డిగ్రీ లేదా బీటెక్ చేసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే చాలు.
🔥AP లో భారీగా ఔట్ సోర్సింగ్ జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
ట్రైనింగ్ సమయంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ప్రతినెల 9000/- చెల్లిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు 8000/- చెల్లిస్తారు. ట్రైనింగ్ అనంతరం పర్మనెంట్ ఉద్యోగాలు లభిస్తే భారీగా జీతం వస్తుంది.
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥AP లో MRO ఉద్యోగాలు భారీగా ఖాళీ
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి BHEL ప్రత్యేక సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
2 thoughts on “BHEL భారీ రిక్రూట్మెంట్ వచ్చేసింది | BHEL Recruitment 2025 ”