UPSC Recruitment 2025:
డిగ్రీ అర్హతతో దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఉద్యోగాలు విడుదల చేస్తూ ఉంటారు ప్రస్తుతం 1129 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేయుటకు 22 జనవరి నుండి అవకాశం కల్పించారు. ఇందులో ఫారెస్ట్ సర్వీసెస్ పోస్టులు 150, సివిల్ సర్వీసెస్ పోస్టులు 979 ఉన్నాయి పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి UPSC ఉద్యోగ సంవత్సరం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ పర్మనెంట్ సచివాలయం ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 22 జనవరి 2025 నుండి 18 ఫిబ్రవరి 2025 వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష మే 25 న నిర్వహిస్తారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP రెవెన్యూ శాఖలో భారీగా ఖాళీలు
వయస్సు:
కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు. SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
పోస్టుల వివరాలు:
ఈ UPSC నోటిఫికేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్ మరియు ఫారెస్ట్ సర్వీసెస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం 1129 ఖాళీలు ఉన్నాయి.
🔥IIT తిరుపతి లో బంపర్ నోటిఫికేషన్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OBC, జనరల్ అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి SC,ST, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఇంటర్వ్యూ మరియు మెయిన్స్ పరీక్షలో మంచి స్కోర్ చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
పరీక్ష కేంద్రాలు:
ప్రిలిమ్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో హైదరాబాద్,విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపూర్, వరంగల్ ఉంటాయి. మెయిన్స్ పరీక్షకు హైదరాబాద్, విజయవాడ మాత్రమే ఉంటాయి.
🔥వైజాగ్ మరియు హైదరాబాద్ లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు 18 ఫిబ్రవరి 2025 లోపు ఆన్లైన్ ద్వారా మీ వివరాలు సమర్పించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ కింద ఇవ్వడం జరిగింది.
Note: చివరి తేది 18 ఫిబ్రవరి వరకు పొడిగించారు.
ఇటువంటి UPSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి .