SCI Notification 2025:
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (SCI) నుండి 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదయినా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు. రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి SCI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 5 ఫిబ్రవరి 2025 నుండి 8 మార్చ్ 2025 వరకు అవకాశం ఇచ్చారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ SCI వారు విడుదల చేశారు ఇందులో 241 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యా అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసిన వారు అర్హులు ఎటువంటి అనుభవం లేదు.
🔥TTD లో భారీగా ఔట్ సోర్సింగ్ జాబ్స్
వయస్సు వివరాలు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ HRA , DA ఉంటాయి ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
🔥AP, TG ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో జాబ్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 1000/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు కేవలం 250/- చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
పని చేయవలసిన ప్రదేశం:
ఈ ఉద్యోగం మనకు లభిస్తే సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుంది అక్కడ వెళ్లి మనము పని చేయవలసి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
అర్హత ఉన్న అభ్యర్థుల నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఆన్లైన్ ద్వారా 8 మార్చ్ లోపు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి SCI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “కోర్టులో 241 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | SCI Notification 2025 | Junior Assistant Jobs Telugu ”