Court Clerk Jobs 2025:
కోర్టు నుండి క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు పరీక్ష ఫీజు లేకుండా కేవలం ఒకటే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ విధానం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Court Clerk ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు మూడు మార్చి 2025 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కోర్టు నుండి విడుదల కావడం జరిగింది ఇందులో Court Clerk ఉద్యోగాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥భారీగా అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాల లో ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు లభిస్తుంది అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥కోర్టులో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు మొత్తం రాత పరీక్ష రెండు గంటల సమయం ఉంటుంది అందులో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కు సంబంధించిన అంశాలు వస్తాయి మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింకు కేంద్రం జరిగింది అర్హులు పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి Court Clerk ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Super