AP ఎస్సీ వర్గీకరణ అప్డేట్:
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు ప్రభుత్వం జారీ చేసింది ఇప్పటికే మంత్రి మండలి ముసాయిదా ఆర్డినెన్సు ను ఆమోదించిన సంగతి మనకు తెలిసిందే ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆమోదించారు అనంతరం న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభా దేవి గెజిట్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక నుండి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ అమలు అవ్వనుంది.
ఇటువంటి అప్డేట్ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఎయిర్ పోర్టులో బంపర్ ఉద్యోగాలు
AP DSC Notification Date:
ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ గెజిట్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో విడుదల కావాల్సిన DSC నోటిఫికేషన్‌కు ఎటువంటి అడ్డు లేదు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయండి అన్నారు సోమవారం లేదా మంగళవారం నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది అభ్యర్థులు దీనిని పరిగణంలో తీసుకొని మీ ప్రిపరేషన్ ప్రారంభించండి కేవలం 45 రోజుల్లో పరీక్షలు నిర్వహించి జూన్ లో పాఠశాలలు తెరిచే ముందే ఉద్యోగాలు ఇస్తారు.
నోటిఫికేషన్ లో పలు మార్పులు తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా పరిశీలిస్తే ఉద్యోగాలు దరఖాస్తు సమయంలోనే వారికి ఏ శాఖ కావాలో ఆప్షన్ కావాలో తీసుకుంటారు అలాగే అభ్యర్థులు విద్యా అర్హత అన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది కేవలం 45 రోజులు సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించి ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ పరిశీలన చేసి ఉద్యోగాలు ఇస్తారు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తారు.
ఇటువంటి AP ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు జారీ”