NEET Paper 2025:
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే NEET 2025 పరీక్ష విజయవంతంగా పూర్తి అవడం జరిగింది. జాతీయ పరీక్షల మండలి ఈ పరీక్షను భారత్ లోని 548 నగరాల్లో మరియు విదేశాల్లో 14 నగరాల్లో నిర్వహించింది మొత్తం 5453 కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించారు మొత్తం 20.8 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షకు హాజరు అవ్వడం జరిగింది.
ఇటువంటి నీట్ పరీక్ష సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10th అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు
గతంలో వచ్చిన ఫిర్యాదులు మరియు ఘటనలు నేపథ్యంలో ఈసారి NTA ఈ పరీక్షను చాలా పకడ్బందీగా నిర్వహించింది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి పరిశీలిస్తూ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
NEET Paper 2025 Update:
విద్యార్థుల సమాచారం మేరకు నీట్ 2025 ప్రశ్నపత్రం ఈసారి కఠినంగా ఉందని విద్యార్థులు తెలియజేశారు ఫిజిక్స్ విభాగంలో ఎక్కువగా ఇవ్వగా బయాలజీ విభాగం చాలా సులభంగా ఉన్నట్లు వెల్లడించారు అలాగే కెమిస్ట్రీ విభాగం కొంచెం కష్టంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. నిపుణులు మేరకు ప్రశ్నాపత్రం అన్ని స్థాయిల్లో సమతుల్యంగా ఉందని వెల్లడించారు.
నీట్ పేపర్ 2025 కీ..?
నీట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కి NTA వారు త్వరలో అధికారిక వెబ్సైట్ అయిన exams.nta.ac.in/NEET లో ఉంచడం జరుగుతుంది ప్రస్తుతం ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కీ ను అభ్యర్థుల కోసం క్రింద ఇవ్వడం జరిగింది అధికారిక పేపర్ మరియు కీ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూడవచ్చు.
ఇటువంటి నీట్ 2025 సమాచారం వరకు మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “NEET Paper 2025: నీట్ 2025 పేపర్ చాలా టఫ్ గా వచ్చింది అంటున్న విద్యార్థులు డౌన్లోడ్ పేపర్ + కీ”