IBPS PO Recruitment 2025:
నిరుద్యోగులకు భారీ శుభవార్త రావడం జరిగింది. IBPS వారు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న 5208 పోస్టులు భట్టి కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ IBPS ద్వారా పూర్తి చేస్తారు నోటిఫికేషన్ కి సంబంధించి అన్ని వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి IBPS బ్యాంకు ఉద్యోగ సమాచారం రోజు మీ టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఎయిర్ పోర్టులో భారీగా సూపర్వైజర్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 1 జూన్ 2025 నుండి 21 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హుల వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ వివిధ బ్యాంకుల లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయుటకు IBPS వారు విడుదల చేశారు ఇప్పటివరకు 5208 ఖాళీలు చూపించడం జరిగింది ఈ ఖాళీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు మాట్లాడటం చదవడం రావాలి.
🔥డిజిటల్ లక్ష్మి ఖాళీలు 9034 భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్నీ అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 67,000/- రావడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 850 రూపాయలు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 175 రూపాయలు ఫీజు.
ఎంపిక విధానం:
ఈ IBPS బ్యాంకు ఉద్యోగులకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా పరీక్షలు మన సొంత రాష్ట్రంలో నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణమి సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఉద్యోగం కూడా మన సొంత జిల్లాలోనే పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి బ్యాంకు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.