AP DSC 2025 Results Date:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసాయి మొత్తంగా ఈ పరీక్షలకు 92.9 % మంది అభ్యర్థులు హాజరు అవ్వడం జరిగింది పరీక్షలు జూన్ 6 వ తేదీ మొదలై జూలై రెండవ తేదీ వరకు నిర్వహించారు. ప్రస్తుతం ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీకు అందించడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇటువంటి AP DSC ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింకు ద్వారా.
🔥తల్లికి వందనం రెండవ జాబితా వాయిదా
AP DSC 2025 Results Update:
ఈ AP DSC పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదలకు ముందు విద్యాశాఖ అధికారులు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఈ ప్రాథమిక కీ చివరి పరీక్ష అయిన రెండు రోజుల తర్వాత విడుదల చేస్తామని తెలియజేశారు కావున అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కి జూలై 4 వ తేదీ విడుదల చేస్తారు. అభ్యంతరాలకు ఏడు రోజుల సమయం ఉంటుంది ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఫైనల్ కీ 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు. ఫైనల్ కీ విడుదల చేసిన ఏడు రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు అంటే జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫలితాలు ఈ విధంగా విడుదల చేస్తారు ఆగస్టు నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఫలితాలు జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేస్తారు మొత్తం 16,347 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు కావున ఎవరికైనా ఏదైనా కారణాలతో ఉద్యోగాలు రాకపోయినా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇది.
Note: AP DSC 2025 SGT మరియు SA 60 షిఫ్టుల రెస్పాన్స్ కీ విడుదల చేశారు వెంటనే మీ మార్కులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చూసుకోండి.
ఇటువంటి AP DSC 2025 ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.