IBPS Clerk Recruitment 2025:
భారతదేశంలోని వివిధ ప్రభుత్వంగా బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6000 కు పైగా క్లర్క్ పోస్టులకు IBPS వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటీస్ విడుదల కావడం జరిగింది ఒకటి ఆగస్టు 2025 నుండి దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు వీటికి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ అర్హత, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి IBPS క్లర్క్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూపు లో జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ప్రభుత్వంగా బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6000 కు పైగా క్లర్క్ ఉద్యోగాలకు IBPS వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. మన సొంత రాష్ట్రంలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి కావున ఎవరు వదలకుండా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి జనరల్, ఓబీసీ మరియు EWS అభ్యర్థులు 850 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 175 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
క్లర్క్ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 1 ఆగస్టు 2025 నుండి అవకాశం కల్పిస్తున్నారు 21 ఆగస్టు 2025 వరకు దరఖాస్తు చేయవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4, 5, 11 తేదీలలో నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్ష 29 నవంబర్ 2025 నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగాలు ఇస్తారు.
వయస్సు:
1 జూలై 2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥భారీగా సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మీరు ఎంపిక అయితే మెయిన్స్ పరీక్ష మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి IBPS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.