APPSC Group 2 Results:విడుదల చేసారు మెయిన్స్ పరీక్ష తేది ప్రకటించారు

APPSC Group 2 Results 2024 విడుదల పైన అధికారికంగా ప్రకటన రావడం జరిగినది ఫలితాలు విడుదల చేసారు పూర్తీ వివరలు చుడండి 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25 వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.. ఇందులో దాదాపు నాలుగు లక్షల పైగా అభ్యర్థులు ఈ పరీక్షను వ్రాశారు.ప్రిలిమ్స్ పరీక్షను రాసిన అభ్యర్థుల అభిప్రాయాల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ విశ్లేషణ చేయడం జరిగింది  పేపరు కొంత క్లిష్టతరంగా రావడం జరిగినది వీటికి సంబంధించిన ఫలితాల విడుదల కోసం అందరూ వేచి చూస్తున్నారు.

APPSC Group 2 Results Overview:

OrganisationAPPSC
Name Of PostsGroup 2
Total vacancies899
Application Modeonline application
Exam Date25/02/2024
Results DateApril 10

 

APPSC Group 2 Exam Attendance:

APPSC గ్రూప్ 2 పరీక్ష ఆదివారం ఫిబ్రవరి 25 న నిర్వహించారు నివేదికల ప్రకారం 4.04 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్టు తెలుస్తోంది ఇందులో మొత్తం 899 పోస్టులకు 4.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

APPSC Group 2 Posts Increased:

 ఇటీవల ఏపీపీఎస్సీ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రూప్ టు పోస్టులతో కలుపుతూ అఫీషియల్ గా నోటిఫికేషన్ దీంతో కట్ ఆఫ్ మార్కులపై కొంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ap jobs

APPSC Group 2 Results Date:

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీను 26 ఫిబ్రవరి న విడుదల చేయడం జరిగింది. అందరు అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరికె సుధీర్ ట్విట్టర్ ద్వారా ఫీడ్ చేయడం జరిగినది ఆ వివరాలను కింద గమనించగలరు.పలితాలు కొంచెం ఆలస్యం అయిన 10 ఏప్రిల్ విడుదల చేసారు.

AP జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు విడుదల 

AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

APPSC Group 2 Mains Exam date:

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ను 28 జూలై రోజున నిర్వహిస్తాం అని అధికారికంగా ప్రకటించారు ఆ వివరాలు క్రింద ఇచ్చాము గమనించ గలరు.

appsc group 2

JOIN TELEGRAM GROUP

APPSC Group 2 Mains 1:100 Selection:

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను 1:100 పద్ధతిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగి సుధీర్ గారు తెలియజేయడం జరిగినది కావున ఫలితాలను మనం 1:100 పద్ధతిలో ఒక్కో పోస్ట్ కి వంద మందిని ఎంపిక చేస్తూ దాదాపుగా 90 వేల మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసే అవకాశం ఉంది.దీనిపైన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

APPSC Group 2  Results Date Official:

APPSC Group 2 Results విడుదల చేసారు ఈ పరీక్ష 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు అదేవిధంగా ఫలితాలు విడుదల చేసారు.

How to Check Group 2 Results:

APPSC Group 2 Prelims Result 2024 ను అఫీషియల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లింక్ ద్వారా చూడగలరు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింకు క్రింద ఇవ్వడం జరిగినది అందులో వెళ్లిన తర్వాత మీ ఓటీపీఆర్ ఐడి తో లాగిన్ అయ్యి ఈ ఫలితాలు మీరు విడుదల చేసిన వెంటనే చూసుకోగలరు.

APPSC Group 2 Results 2024 Check

APPSC QUALIFIED LIST PDF

Important Note: ప్రభుత్వ ,ప్రైవేట్, work from home ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త జెన్యూన్ జాబ్స్ సమాచారం కోసం రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com ప్రతిరోజు విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం తెలుసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది అలాగే ఈ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా తెలియజేయండి వారికి కూడా ఈ ఉద్యోగాల సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!