AP Grameena Bank Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త Grameena Bank వారు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ విధానంలో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ (FLC) ఖాళీలు భర్తీ చేస్తున్నారు. తెలుగు చదవడం మరియు మాట్లాడడం తెలిసినవారు దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ స్పాన్సర్ చేసే APGB వారు విడుదల చేశారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ ఈ శాఖ నుండి రావడం జరిగింది. దరఖాస్తు చేయడానికి కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Grameena Bank ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన ఇవ్వడం జరిగింది.
🔥PNB బ్యాంకులో భారీ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 5 నవంబర్ 2025 నుండి 28 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ Grameena Bank వారు విడుదల చేశారు ఇందులో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ (FLC) ఖాళీలు జిల్లాల వారీగా భర్తీ చేస్తున్నారు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయాలి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
నోటిఫికేషన్ సంబంధించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు:
అర్హత అనుసరించి పోస్టులు వారీగా జీతం అని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి 35000 రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఈ పోస్టులకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి గ్రామీణ బ్యాంకు వారు 1000/- రూపాయలు ఫీజు నిర్ణయించడం జరిగింది కావున అభ్యర్థులు DD ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువపత్రాలు పరిశీలించి ఉద్యోగం మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం అధికారిక వెబ్సైట్లో https://apgb.bank.in వివరాలు ఆధారంగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Grameena Bank ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు | AP Grameena Bank Jobs 2025 | APGB Recruitment 2025”