IB MTS Jobs 2025:
భారత ప్రభుత్వ అనుబంధ శాఖ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) శాఖలో నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో కేవలం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ సంబంధించి అధికారిక సమాచారం www.ncs.gov.in వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు 14 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తు చేయాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం అర్హత ఉంటే చాలు.
🔥AP ఉద్యోగ జాబ్ క్యాలెండర్ భారీగా జాబ్స్
విద్యా అర్హత:
పదవ తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే పేస్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంది మొదటి నెల నుండి జీతం 30,0000/- రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 650/- రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి ఫీజు చెల్లించండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తులంగ్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేయండి.
ఇటువంటి IB శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “IB MTS Jobs 2025: 10 వ తరగతి అర్హత తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ ”