CAU Recruitment 2026:
అగ్రికల్చర్ యూనివర్సిటీ (CAU) నందు ఖాళీగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, సంక్షేమ అధికారి, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, LDC, UDC, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మొదలైన పోస్టులు ఇందులో ఉన్నాయి కేవలం పదవ తరగతి అర్హతకు కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించి 15 జనవరి 2026 లోపు ఆన్లైన్లో మీ వివరాలు నమోదుచేసి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి CAU యూనివర్సిటీ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి కింద ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥తిరుపతి ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 10 జనవరి 2026 నుండి 15 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (CAU) వారు విడుదల చేశారు ఇందులో నాన్ టీచింగ్ సంబంధించి డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, సంక్షేమ అధికారి, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, LDC, UDC, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి మొత్తం 93 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 10, 12 , ఏదైనా డిగ్రీ, డిప్లమా, ITI అర్హత ఉన్నవారికి పోస్టులు ఉంటాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి వీటికి సంబంధించిన బేసిక్ పే 35,400/- నుండి 1,77,500/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి జీతం అదనంగా ఉంటుంది.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥విద్యుత్ శాఖలో భారీగా జాబ్స్ భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్షలు నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కేంద్రం జరిగింది అలాగే www.cau.sc.in లో కూడా అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు పైన తెలిపిన దరఖాస్తుల చెల్లించి దరఖాస్తు చేసి హార్డ్ కాపీ రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి పంపాలి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో పరిశీలించి 15 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి CAU ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
