Wipro Jobs Notification 2024 విడుదల చేశారు Data Analyst ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ Wipro సంస్థ నుండి Data Analyst ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
Wipro Jobs Notification 2024 Overview
Organisation | Wipro |
Name of the posts | Data Analyst |
Total vacancies | 100 |
Application Mode | online application |
Start date of application | 28/04/2024 |
End date of application | 04/05/2024 |
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Wipro విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ ఆఫీసు నందు పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Wipro Jobs Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
తెలుగులో ఇంటి నుండి పని చేసే జాబ్స్
డైలీ కరెంటు అఫైర్స్ ఏప్రిల్ 2024
ఇంటి నుండి పని చేసే సూపర్ జాబ్స్
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Wipro Jobs Skills:
- SQL స్కిల్స్ ఉండాలి
- డేట అనలిస్ట్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది
- కమ్యూనికేషన్ స్కిల్ల్స్ ఉండాలి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Wipro లో డేట అనలిస్ట్ గా పని చెయ్యాల్సి ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 56,000 /- రూపాయలు మీకు జీతం లభించడం జరుగుతుంది. దీనితో పాటు చాల రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Apply online
- Exam
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Wipro plece give me a job
Iwant job Wipro plece.