Aadhar Operator Jobs 2026:
కేవలం 12 వ తరగతి అర్హత తో భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్/ ఆపరేటర్ Aadhar పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి పదవ తరగతి తర్వాత ఇంటర్ లేదా ఐటీఐ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు డిప్లమా చేసిన అభ్యర్థులు కూడా అర్హులే నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు తెలుగు తెలిసి ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసి సొంత గ్రామంలో పని చేసుకోండి.
ఇటువంటి Aadhar అర్హత ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 11 ఫిబ్రవరి 2026 నుండి 10 మార్చి 2026 వరకు అవకాశం కల్పించారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా కామన్ సర్వీసెస్ సెంటర్ వారు విడుదల చేశారు ఇందులో 250 Aadhar ఆపరేటర్ మరియు సూపర్వైజర్ ఖాళీలు ఉన్నాయి ఇవి పర్మనెంట్ పోస్టులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
కేవలం 12వ తరగతి అర్హత లేదా ఐటిఐ లేదా డిప్లమా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు తెలుగు తప్పనిసరిగా మాట్లాడటం చదవడం తెలిసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు గరిష్టంగా 50 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి మీకు జీతం 35,000/- నుండి 75,000/- వరకు రావడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్లో https://csc.gov.in వెబ్సైట్ ద్వారా మీ వివరాలు అన్ని 10 మార్చి 2026 లోపు సమర్పించండి.
ఇటువంటి Aadhar ఆపరేటర్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
