AFRI Recruitment 2025:
అటవీ శాఖ సంబంధించి Arid Forest Research Institute (AFRI) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారికంగా నూతన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AFRI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥భారీగా AO ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 15 ఆగస్టు 2025 నుండి 14 సెప్టెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్ర అటవీశాఖ సమస్త ఆయన AFRI వారు విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
అటవీశాఖ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు సైన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు అలాగే ఇందులో డిప్లమా సివిల్ చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి.
🔥ఎయిర్ పోర్టులో 976 ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 35 వేల మొదటి నెల నుండి ఇస్తారు ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు 1100/- ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు మొత్తం పరీక్ష 3 గంటల సమయం ఉంటుంది నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి పరీక్షల ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AFRI అటవీ శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “అటవీ శాఖలో ఉద్యోగాలు | AFRI Recruitment 2025 | Central Govt Forest Jobs 2025”