Andhra Bank Jobs 2024: ఆంధ్ర బ్యాంకులో 500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Andhra Bank Jobs 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్ర బ్యాంక్ నుండి 500 పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ఆంధ్ర బ్యాంకు వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 

పోస్టుల వివరాలు:

ఇందులో 500 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు ఈ ఉద్యోగాలు విడుదల కావడం జరిగినది కావున మీకు విద్యార్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Andhra Bank vacancies

విద్యా అర్హత:

ఈ Andhra Bank Jobs 2024 కు కేవలం Any డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది మీ మెరీట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 20 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ ఉద్యోగం కల్పించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోండి.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 40,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ఏపీ వైజాగ్ లో ఉద్యోగాలు భర్తీ

ఏపీ సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు భర్తీ

ఇంటలిజెన్స్ శాఖ నోటిఫికేషన్ విడుదల

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 28 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆ సమయంలోపు మనం అప్లై చేసుకోవాలి.

ధరఖాస్తు రుసుము:

ఈ Andhra Bank Jobs 2024 అప్లై చేసుకోవడానికి 

  • జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 800/-
  • Female అభ్యర్థులకు 600/-
  • PWD అభ్యర్థులకు 400/-
  • SC,ST అభ్యర్థులకు 600/-

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ లో నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.

అప్లై లింక్:

ఈ Andhra Bank Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification PDF        Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

3 thoughts on “Andhra Bank Jobs 2024: ఆంధ్ర బ్యాంకులో 500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!