Annadata Sukhibhava Release Date:
అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు వారందరికీ శుభవార్త రావడం జరిగింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో 6000 రాష్ట్ర ప్రభుత్వం 14000 జమ చేస్తారు ఇందులో భాగంగా మొదటి విడత డబ్బులు గత నెలలోనే జమ చేయవలసి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యం అవ్వడం జరిగింది. ఈ నెలలో డబ్బులు జమ చేయనున్నారు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఇటువంటి Annadata Sukhibhava పథకం సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
Annadata Sukhibhava Date:
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు వస్తాయని రైతులు చూస్తున్నారు వాడికి సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది జాతీయ మీడియా వార్తలు ప్రకారం జులై 18 వ తేదీ పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిసింది కావున అన్నదాత సుఖీభవ పథకం కూడా ఆ రోజే వస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2000 రాష్ట్ర ప్రభుత్వం 5000 మొత్తం 7000 ఆరోజు జమ చేస్తారని సమాచారం.
Annadata Sukhibhava Status:
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు అర్హుల కాద లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాసం కల్పించడం జరిగింది. దీనికోసం మీకు క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అందులో ఆధార్ నెంబర్ మరియు అక్కడ ఉన్న కోడ్ ఎంటర్ చేసి మీ పేరు ఉందా లేదా చూడగలరు ఒకవేళ అనర్హులు అయితే పది జూలై లోపు రైతు సేవ కేంద్రంలో అర్జీ సమర్పించే అవకాశం కల్పిస్తున్నారు వెంటనే మీ పేరు ఉందా లేదా చూసుకోండి.
Check Annadata Sukhibhava Status
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి