AP 742 Jobs Recruitment:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ నంద్యాల జిల్లావారు అర్హులు.
ఇందులో 742 పోస్టులను 8 సంస్థలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు ,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
AP 742 Jobs Recruitment Overview:
Organisation | AP DET |
Post Name | Associate |
Total vacancies | 742 |
Apply | online |
Start date | 30 August 2024 |
End date | 3 September 2024 |
Official Website | Employment.ap.gov.in |
AP 742 Jobs Recruitment Details:
వీటిని నంద్యాల జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.
AP 742 Jobs Recruitment Posts:
ఇందులో వివిధ ప్రైవేటు 8 సంస్థ లో 742 పోస్టులు అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Qualification:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని నోటిఫికేషన్ నందు తెలియజేశారు.
ఆంధ్ర బ్యాంకులో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ
ఫుడ్ డిపార్ట్మెంట్లో 12వ తరగతి అర్హత జాబ్స్
AP 742 Jobs Recruitment Age:
వీటికి సంబంధించిన వయస్సు 18 నుండి 40 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 11,000/- నుండి 22,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.
Interview Details:
వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ను 03 సెప్టెంబర్ 2024 నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ PSC KVS ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,నంద్యాల జిల్లా నందు నిర్వహిస్తున్నారు.
Required Documents:
ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కావాల్సిన ధ్రువపత్రాలు.
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
- రిజిస్ట్రేషన్ నంబరు
Registration Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Thank you Sir
Interested job