AP AIIMS Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి డ్రైవర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి 10th, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP AIIMS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఎటువంటి చివరి తేదీ లేదు ఎందుకు అనగా నేరుగా మార్చి 12వ తేదీ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అర్హులు ఇంటర్వ్యూ హాజరవుతే సరిపోతుంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి విడుదల కావడం జరిగింది ఇందులో 2 డ్రైవర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
🔥పంచాయతీ రాజ్ శాఖలో బంపర్ జాబ్స్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు అర్హులైన అభ్యర్థులు డాక్యుమెంట్స్ తీసుకొని నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు.
🔥IIT తిరుపతి లో ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 20,000/- వరకు వస్తుంది ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అప్లికేషన్ తీసుకొని ఇంటర్వ్యూ వెళ్లండి.
ఇటువంటి AIIMS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ లో అన్ని జిల్లాల వారికి జాబ్స్ | AP AIIMS Notification 2025 | Latest Jobs in Telugu”