ఏపీ అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Jobs 2024 | Latest Anganwadi Recruitment 

AP Anganwadi Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి భారీగా అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 10th మరియు 7th పాస్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష లేదు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి

🔥జిల్లా కోర్టు లో 1639 పోస్టులు భర్తీ 10th అర్హత పూర్తి వివరాలు చూడండి

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ నోటిఫికేషన్ అన్ని జిల్లాల్లో విడుదల చేస్తున్నారు ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఖాళీలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారు నోటిఫికేషన్లు విడుదల చేశారు.

పోస్టుల వివరాలు:

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ నందు అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులను పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు గ్రామపంచాయతీలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥అటవీ శాఖ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల

విద్యా అర్హత:

ఈ AP Anganwadi Jobs 2024 సంబంధించి మనం దరఖాస్తు చేయాలంటే క్రింద విధమైన విద్య అర్హత ఉండాలి. 

  • అంగన్వాడీ కార్యకర్త – పదవ తరగతి పాస్ 
  • అంగన్వాడి సహాయకురాలు – ఏడవ తరగతి

వయస్సు:

ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. పోస్టులు ఖాళీగా ఉన్న సొంత గ్రామంలో ఉన్న వివాహితులు అయిన మహిళలు మాత్రమే అర్హులు.

జీతం:

ఈ AP Anganwadi Jobs 2024 కు మీరు ఎంపిక అయితే క్రింద తెలిపిన విధంగా జీతం ఇస్తారు. 

  • అంగన్వాడీ కార్యకర్త -11,500/-
  • అంగన్వాడి సహాయకురాలు – 7,000/-

🔥సచివాలయం లో ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు ఎంపిక విధానం చూసుకుంటే మీకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా షాక్ లిస్ట్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. 

AP Anganwadi Jobs 2024
AP Anganwadi Jobs 2024

దరఖాస్తు కావాల్సిన సర్టిఫికెట్లు: 

  • టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ 
  • ఆధార్ కార్డు 

దరఖాస్తు విధానం:

మీరు మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మొదట మీ గ్రామ పంచాయతీ నందు ఖాళీగా పోస్టులు ఉన్నాయా లేదా క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా పరిశీలించి ఖాళీలు ఉంటే అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ICDS కార్యాలయం నందు సమర్పించండి.

Notification PDF

Application Form

ఇటువంటి అంగన్వాడి ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి

3 thoughts on “ఏపీ అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Jobs 2024 | Latest Anganwadi Recruitment ”

Leave a Comment

error: Content is protected !!