AP Anganwadi Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయం పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నియామకలకు దరఖాస్తులు ఐసిడిఎస్ వారు ఆహ్వానిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది చదివి దరఖాస్తు చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 87 పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం ఇవ్వడం జరిగినది పూర్తిగా చదవండి.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల మరియు ప్రభుత్వ పథకాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్ చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల నియామకం కొరకు విడుదల చేశారు వీటిని ఐసిడిఎస్ పిడి నాగ శైలజ సోమవారం ఒక ప్రకటనలో పూర్తి వివరాలు వెల్లడించారు.
పోస్టుల వివరాలు:
AP Anganwadi Recruitment 2024 ఇందులో మొత్తం 87 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ వివరాలు ఈ విధంగా ఉన్నవి.
- 11 అంగన్వాడీ కార్యకర్తలు
- 18 మినీ అంగన్వాడీ కార్యకర్తలు
- 58 సహాయకుల పోస్టులు
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది దరఖాస్తు చేసుకునే వారు ఆ గ్రామ వార్డు సచివాలయ పరిధికి చెందినవారు అయి ఉండాలి.
17 వేల పోస్టుల ప్రభుత్వ ఉద్యోగాలు
కావాల్సిన సర్టిఫికెట్లు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే క్రింది విధమైన సర్టిఫికెట్లు కావాల్సి ఉంటుంది.
- పదవ తరగతి సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- నేటివిటీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- బ్యాంక్ పాస్ బుక్
దరఖాస్తు విధానం:
ఈ AP Anganwadi Recruitment 2024 ఉద్యోగాలను దరఖాస్తు చేయాలంటే సిడిపిఓ కార్యాలయాల్లో ఈనెల 4వ తేదీ నుండి 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫారాలు మీకు అక్కడే లభిస్తాయి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు