AP Anganwadi Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి అర్హత తో అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేయటకు అర్హులు సొంత గ్రామాల్లో పని చేసే అద్భుతమైన అవకాశం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో భారీగా రేషన్ డీలర్ పోస్టులు
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఇందులో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిదిలో మొత్తం 116 ఖాళీలు భర్తీ చేస్తున్నారు పోస్టుల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.
- అంగన్వాడి కార్యకర్త – 11
- మినీ అంగన్వాడీ కార్యకర్త – 12
- అంగన్వాడి సహాయకూరలు – 93
విద్యా అర్హత:
కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు అర్హత ఉన్న అర్హులు. ఎస్సీ, ఎస్టీ పోస్టులకు 21 సంవత్సరాల వయస్సు ఉన్న వారు లేని సమయంలో 18 సంవత్సరాల ఉన్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
జీతం:
ఎంపికయిన అభ్యర్థులకు 11,500/- జీతం చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.
కావాల్సిన పత్రాలు:
- వివాహితులకు మ్యారేజ్ సర్టిఫికేట్
- వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం
- 10th మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
- అప్లికేషన్ ఫారం
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10th మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
🔥AP లో కొత్తగా PRO ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 2 జనవరి 2025 లోపు మీ దగ్గరలో ఉండే ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించండి.
ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
If Any EX SARVIS MAN jobs