AP CET 2025 Schedule:
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రవేశ పరీక్షల కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు ఈ AP CET 2025 పూర్తి షెడ్యూల్ ఫర్ సేల్ ఇస్తే పరీక్షలు 6 మే 2025 ప్రారంభించి 13 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు అభ్యర్థులు మీరు దరఖాస్తు చేసిన పరీక్ష షెడ్యూల్ క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించి మీ పరీక్షకు హాజరు అవ్వండి.
ఇటువంటి AP CET 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రాత పరీక్ష లేకుండా ఏపీ లో జాబ్స్
పరీక్ష షెడ్యూల్ వివరాలు:
- AP ECET: ఈ పరీక్ష జేఎన్టీయూ అనంతపూర్ వారు 6 మే 2025 ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహిస్తారు ఒక్క షిఫ్ట్ లో మూడు గంటలు సమయం.
- AP ICET: ఈ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ వారు రెండు షిఫ్ట్ లలో 7 మే 2025 నిర్వహిస్తారు.
- AP EAPCET: ఈ పరీక్షను జేఎన్టీయూ కాకినాడ వారు 19 మే 2025 నుండి 20 మే 2025 వరకు నిర్వహిస్తారు.
- AP EAPCET: ఇంజనీరింగ్ పరీక్ష ను జేఎన్టీయూ కాకినాడ వారు 21 మే 2025 నుండి 27 మే 2025 వరకు నిర్వహిస్తారు.
- AP LAWCET: లా సెట్ పరీక్ష 5 జూన్ 2025 ఒకే షిఫ్ట్ లో ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు నిర్వహిస్తారు.
- AP Ed.CET: ఈ పరీక్ష ఐదు జూన్ 2025 మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు.
- AP PGECET: ఈ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ వారు 6 జూన్ 2025 నుండి 8 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు.
- AP PGCET: ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు 9 జూన్ 2025 నుండి 13 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు.
పరీక్ష కు ఎలా వెళ్లాలి:
అభ్యర్థులు క్రింద తెలిపిన విధంగా మీ పరీక్షకు తీసుకుని వెళ్లాలి.
- హాల్ టికెట్
- ప్రభుత్వ ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్)
- బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్
ప్రభుత్వం పూర్తి పరీక్ష షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది మీ హాల్ టికెట్ లో మీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ఉంటుంది అభ్యర్థులు దానిని గమనించి మీ పరీక్షకు హాజరు అవ్వండి.
ఇటువంటి AP CET 2025 సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP CET 2025 Schedule: ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు ”