AP జిల్లా కోర్టులో 10th అర్హత జాబ్స్ | AP Court Jobs 2024 | Latest Jobs in Telugu

AP Court Jobs 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి జిల్లా కోర్టు నుండి ఖాళీలకు AP Court Jobs 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లా కోర్టు వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

AP District Court Jobs

పోస్టుల వివరాలు:

ఇందులో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవ్వని ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగాలు.

విద్యా అర్హత:

ఈ AP Court Jobs 2024 ఉద్యోగాలకు 10th/డిగ్రీ చేసిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ PDF నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 21 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ AP Court Jobs 2024 ఉద్యోగాలు మనకు వస్తే అనంతపూర్ జిల్లా కోటి నందు జూనియర్ అసిస్టెంట్ మరియు అటెండర్ గా పనిచేయవలసి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి ట్రైనింగ్ లో జీతం 44,500/- వరకు ఇవ్వడం జరుగుతుంది. 

రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 12 ఆగస్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులకు క్రింద ఇవ్వడం జరిగినది.

AP District Court

ధరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC,ST మరియు ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లై చేసుకోండి.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు కావున ఎటువంటి సిలబస్ లేదు.

అప్లై లింక్:

ఈ AP Court Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification & Application Pdf

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!