AP District Court Exam Dates 2025:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు సంబంధించి మొత్తం 1620 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొని పరీక్ష తేదీల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈరోజు అనగా 10 జూలై 2025 ఏపీ హైకోర్టు వారు పరీక్ష తేదీలను విడుదల చేశారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు క్రింద తెలిపిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు పూర్తి షెడ్యూల్ వివరాలు ఎప్పుడు పరిశీలిద్దాం.
AP District Court Exams Schedule 2025
- డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఒకటే రాత పరీక్ష నిర్వహిస్తారు మొత్తం ఆరు షిఫ్టుల్లో ఈ పరీక్షలు ఆగస్టు 20 మరియు 21 వ తేదీ నిర్వహిస్తారని తెలియజేశారు.
- Copyst, ఎగ్జామినర్, రికార్డు అసిస్టెంట్ సంబంధించిన పోస్టులకు ఆగస్టు 22 వ తేదీ రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.
- స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి ఉమ్మడి పరీక్ష 6 షిఫ్టుల్లో 23 మరియు 24 ఆగస్టు నిర్వహిస్తారని తెలియజేశారు.
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలు సాధించే విధంగా కోర్సు మరియు నెలల వారీగా కరెంట్ అఫైర్స్ పొందడానికి మా యాప్ TG ACADEMY Download చేసుకోండి
AP District Court Hall Tickets 2025:
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు విడుదల చేశారు పైన ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ 13 ఆగస్టు నుండి హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు ఆ రోజున మీ పరీక్ష తేదీ మరియు పరీక్ష సెంటర్ తెలుసుకోవచ్చు.
ఇటువంటి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP District Court Exam Dates 2025 | AP District Court Exams Schedule 2025”