AP District Court Jobs 2026:
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసు వారు ఇవి కోర్టు పరిధిలో వస్తాయి ఇందులో ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 11 జిల్లాల్లో పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP District Court Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ వ్యవసాయ బ్యాంకులో జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 12 జనవరి 2026 నుండి 27 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP District Court పరిధిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు విడుదల చేశారు ఇందులో వివిధ ఆఫీస్ కోఆర్డినేటర్, DEO మరియు రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి మొత్తం 35 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు పదవ తరగతి అర్హత లేదా ఏదైనా డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు సంబంధించి జీతం 28,280 నుండి 89,720/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 500 రూపాయలు ఫీజు మిగిలిన అందరూ అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
75 ప్రశ్నలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు ఇందులో 50 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారం జిల్లా కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు 27 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ ఫారం పూర్తి వివరాలు నింపి రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి పంపించాలి ఈ నోటిఫికేషన్ చిత్తూర్, ప్రకాశం, కడప, కర్నూల్, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లా లో విడుదల కావడం జరిగింది.
ఇటువంటి AP District Court ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP District Court Jobs 2026: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల | District Court Jobs”