AP DSC 2025 Cut Off Marks:
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ 2025 సంబంధించి పరీక్షలు ముగిసాయి ప్రస్తుతం అన్ని పరీక్షలకు సంబంధించి స్విఫ్ట్ లు వారీగా రెస్పాన్స్ షీట్స్ విడుదల చేయడం జరిగింది ఆ రెస్పాండ్ షీట్ ఆధారంగా అభ్యర్థులకు వచ్చిన మార్కులు అనుగుణంగా మేము సర్వే నిర్వహిస్తున్నాము ఈ సర్వే ద్వారా జిల్లాల వారీగా, కేటగిరి వారిగా, డీఎస్సీ మరియు టెట్ లో వచ్చిన మార్కులు తెలుసుకొని దాని ద్వారా కటాఫ్ మార్కులు నిర్ణయించే అవకాశం ఉంటుంది ఈ సర్వే కేవలం 8 జూలై రాత్రి 10 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత సర్వే చేయడం నిలిపివేసి కట్ ఆఫ్ మార్కులు 9 జూలై తేదీ నిర్ణయించడం జరుగుతుంది కావున అభ్యర్థులు 8 జూలై లోపు ఈ సర్వేలో పాల్గొనండి.
AP DSC 2025 SGT Survey:
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో అత్యధిక పోస్టులు ఉన్న SGT సంబంధించిన సర్వే లింక్ క్రింద ఇవ్వడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసి మీ పేరు, మీ జిల్లా, కులం, DSC మరియు టెట్ మార్కులు, ఏ షిఫ్ట్ లో మీరు పరీక్ష రాశారు అనే వివరాలు ఇవ్వండి ఇది కేవలం 8 జూలై వరకు మాత్రమే మీకు అవకాశం ఇస్తున్నాము ఆ తర్వాత 9 జూలై కటాఫ్ మార్కులు విడుదల చేస్తాము.
పైన సర్వే లో పాల్గొనే లింక్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు మీ మార్కులు ఎన్ని వచ్చాయో ఒక్కసారి మాత్రమే ఇవ్వండి మీకు వచ్చిన జెన్యూన్ మార్కులు మాత్రమే తెలియజేయండి.
AP DSC 2025 SA Survey:
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో SGT తర్వాత అత్యధిక పోస్టులు ఉన్న స్కూల్ అసిస్టెంట్ సంబంధించి సర్వే లింక్ క్రింద ఇవ్వడం జరిగింది ఈ సర్వే ద్వారా మీ జిల్లా, పేరు, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్, కులం వివరాలు సేకరించడం జరుగుతుంది. ఇది కేవలం 8 జూలై వరకు అవకాశం ఇస్తున్నాము 9 జూలై స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు విడుదల చేస్తాము.
పైన సర్వే సంబంధించి లింక్ ఇవ్వడం జరిగింది అభ్యర్థుల కేవలం ఒకసారి మాత్రమే మై మార్కులు ఇవ్వండి అలాగే జెన్యూన్ మార్కులు తెలియజేయండి దీనిద్వారా మీకు కటాఫ్ అనేది తెలుస్తుంది.
AP DSC 2025 Normalisation:
ప్రస్తుతం వచ్చిన మార్కులు మనం ప్రామాణికంగా తీసుకొని కట్ ఆఫ్ నిర్ణయించ కూడదు ఎందుకనగా పరీక్షలు వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించడం జరిగింది కావున తప్పనిసరిగా నార్మలైజేషన్ ఉంటుంది కానీ ఒక అంచనా కోసం మాత్రమే ఈ సర్వే నిర్వహించి కట్ ఆఫ్ మార్కులు తెలియజేస్తాము కావున అభ్యర్థులు దీనిని దృష్టిలో ఉంచుకొని ఫైనల్ ఫలితాలు వచ్చేవరకు వేచి ఉండాలి అది కేవలం అవగాహన కోసం మాత్రమే మీకు అందిస్తున్నాము.
ఇటువంటి ఏపీ డీఎస్సీ ఉద్యోగ సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.